జాతీయ

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశం లో పది వేల మంది ని చంపేశారు



నల్ల డబ్బుని సమూలంగా నాశనం చేయాలన్న ఆలోచనతో 1947 లో అప్పటి భర్మా దేశ నాయకుడు పెద్ద నోట్లను రద్దు చేసారు,  సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల దేశం లో ఒక్కసారి వ్యవసాయం కుప్ప కూలి పోయింది, గ్రామీణ ప్రాంతాల ప్రజల చేతుల్లో పెద్ద నోట్లు చెల్లకపోవడం తో చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది,  రోజు వారి తిండికి అవసరమైన ఉప్పు పప్పులు కూడా కొనుక్కోవడానికి ప్రజల దగ్గర పైసా కూడా లేకుండా పోయింది. అప్పటికే వారి పంట చేతికి రావడం తో గ్రామీణ ప్రజలకు వస్తు మార్పిడి చేయాలి అన్న ఆలోచన వచ్చింది. దీంతో గ్రమీనప్రాంతల్లో మాత్రమే పండే వరి పట్టణాలకు ఎగుమతి కాకుoడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్దిపాయింది. పట్టణాల్లో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది     సరుకుల దోపిడీలు అల్లర్లు జరిగాయి.

ఈ అల్లర్లను అదుపు చేయడానికి రంగం లోకి ఇగిన సైనికులు జరిపిన కాల్పుల్లో పది వేలకు పైగా మరణించారు. అంతకముందు దేశ అద్యక్షుడు గా పని చేసిన డేవిడ్ 100 రపాయల కియత్ నోట్లను రద్దు చేసినపుడు పాలకపక్ష బర్మా సోషలిస్ట్ ప్రోగ్రాం పార్టీ కి చైర్మన్ గా కొనసాగుతూ దేశ ఆరిక వ్యవస్థను ప్ర్యవేక్షిసుతున్నారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu