ఆంధ్రప్రదేశ్

100% విజయానికి 7 రహస్యాలు.. గుడ్ లక్ రీడర్స్.



ఇవి  చేయండి ఇక విజయం మీ  వెంటే

సుక్సేఫుల్ లైఫ్ కోసం పాటించాల్సిన పది సూత్రాలు….

మీరు నమ్ముతారో లేదో మన పుట్టుకే ఒక విజయం. మనం పుట్టుకతోనే విజయవంతులం కాని మన నిజ జీవితం లో విజయాన్ని 100% కచితత్వంతో సాదించడానికి మన శక్తి యుక్తులే కాదు మన ఆలోచనా విధానం మరియు అలవాట్లు కూడా మార్చుకోవాలి. విజయం ఎవరికీ వద్దు అందరికి కావాల్సింది అదే కదా సో రీడర్స్ అవేంటో ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం.

మొదటగా విన్న ప్రతి విషయం నమ్మకూడదు, ఆలోచనతో నిజానిజాలు బేరీజు వేయాలి, గుర్తుంచుకోండి మాట కత్హి కన్నా పదునైనది.

రెండవది అసమర్డులని సలహాలు అడగడం మానేయండి. ఉదాహరణకు సచిన్ ను క్రికెట్ గురించి సలహా అడిగితే మనకు ప్రయోజనం సినిమాలగురించి అడిగితే మన సమయం విలువైన వారి సమయం వ్యర్దం  అని తెలుసుకోండి.

మూడవది ప్రతి పని మేరేచేయాలని కుర్చోకండి. ఒక టీం ని ఏర్పాటు చేసుకొని పనిని విభజించండి. అవసరమైతే స్నేహితుల సహాయం తెసుకోండి, జాగ్రత్త గా గమనించండి సహాయం తీసుకోండి సలహా కాదు.

నాలుగవది మీ శరీరానికి అందరిలాగే నిద్ర, విశ్రాంతి, ఆటలు ముఖ్యమని గమనించండి, అర్డంచేసుకోండి

ఐదవది ఖంగారుగా పనులు చేయకండి, జీవితం మారథాన్ రన్ లాంటిది స్ప్రింట్ రన్ కాదు అని గమనించండి.

ఆరవది కృతజ్ఞత తెలుపడం అంటే మీకు సహాయం చేసినవారికి మరియు మే శ్రేయోభిలాషులకు సమయానుసారంగా క్రుతజ్ఞతలు తెలియచేయండి. అవి మి భందాన్ని భాలోపెతం చేస్తాయి.

ఏడవది అనుకున్న పని పూర్తయ్యాక దానీ మరల రెవిస్ చేయండి మీకు 100% accuracy గ్యారంటి

ఆఖరిది మీపై ఉన్న నమ్మకాన్ని అలాగే కాపాడుకోండి ఏ రూజు ఐన ఎలాంటి పరిస్థితిలో ఐన మీరు చేయలేని నెరవేర్చలేని Promises చేయకండి. అలా చేయడం వల్ల సమాజం లో మీ విలువ పోతుంది.

ఇవి చేయండి విజయం ఇక మీతోనే.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu