జాతీయ

అపోలో హాస్పిటల్ పై పగ తీర్చుకుoటున్నఅమ్మ ఆత్మ..



అవును మీరు చదువుతోంది నిజమే.. అమ్మ ఆత్మ గా మారింది అందుకు సిసి టీవీ దృశ్యాలే సాక్ష్యం. ఆత్మ గా మారిన అమ్మ డ్యూటీ లో ఉన్న ఇద్దరి ప్రాణాలు తీసింది అన్న వార్త చెన్నై లో అందరి నోటా వినపడుతోంది. అసలు అపోలో హాస్పిటల్ లో ఎం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా అపోలో హాస్పిటల్ వర్గాలు ఎందుకు నోరు మెదపడం లేదు.

అమ్మ ఆత్మగా మారి అపోలో హాస్పిటల్ లో కలియ తిరగడం మనమందరం సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ల లో చూసాం. కాని ఆ ఆత్మని డైరెక్ట్ గా చూసినవారు కొందరు ఉన్నారు వారె అమ్మ చనిపొఇన రోజు డ్యూటీ లో ఉన్నఇద్దరు డ్యూటీ నర్స్ లు. వారు అమ్మ మాకు కనిపించింది అని భయం భయం గా చెప్పిన మరుసటి రోజే అందులో ఒకరు అనుమానాస్పదం గా చనిపోవడం అంతటా చర్చనీయాంసమైంది.

అయితే ఇది సహజ మరణమే అని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితిలో చెన్నై వాసులు ఉన్నారు. అయితే అమ్మ అభిమానులు మాత్రం అమ్మ ఆత్మ గా ఉంది అని తెలిసి చాల సంతోషపడుతున్నారు. అమ్మ ఫోటోలకు పూజలు చేస్తున్నారు. నిజం గా అమ్మే ఆత్మ గా మారి భళి కోరితే చెన్నై పాలిటిక్స్ లో ఒక్కరు కూడా ఉండరు అన్నది నిజం.. పచ్చి నిజం.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu