అంతర్జాతీయ

అమ్మ కి చేతబడి చేసారా.. స్లో పాయిసన్ ఇచ్చారా.. తేల్చాల్సింది పోలీసులే



నమ్మిన వారే కాటికి పంపించార.. నమ్మిన నిచ్చెలి ఇంత దారుణానికి ఒడిగట్టిoదా.. అసలు ఏoజరిగింది

తమిళనాడు ముక్యమంత్రి జయలలిత నెన్న తుది శ్వాస విడిచిన విషయం అందరికి తెలిసిసిందే. ఆమె మరణం పై పలురఖాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 75 రోజిలుగా అమ్మ హాస్పిటల్ కె పరిమితం అయ్యారు. ఆ సమయం లో అమ్మకు ఆమె సన్నిహితురాలు జయ నమ్మిన నిచ్చెలి శశికళ చేతబడి చెఇన్చిన్దని , అదే సమయం లో చాలా మందు MLA లను తనవైపు తిప్పుకుందని, తన మాట వినని MLA ల ను బెదిరించిందని ప్రజలు అనుకుంటున్నారు..

కాని అమ్మకు SLOW POISION ఇచ్చారని సన్నిహితులు చెప్పడం గమనార్హం, అది కూడా ఆమె నమ్మిన శేహితురాలు శశికళ నే ఇచ్చింది అని అటు తమిళ రాజకేయ వర్గాలు, అపోలో హాస్పిటల్ వర్గాలు చెప్తున్నారు కాని కొసమెరుపు ఏంటి అంటే ఎవరి పేర్లు చెప్తే ముందు తాము కస్తాల పలు అవ్వాల్సిన అవసరం వస్తుందేమో అని బయపడుతున్నాం అని ఒక ఏణీఓఊఱ్ నర్స్ చెప్పినట్లు తమిళ నెటిజన్లు చెప్పుకుంటున్నారు..

ఇంతకి అందరి వాదన ఏంటంటే ఒకవేళ ఏమి జరగక పోయి ఉంటే ఎందుకు అమ్మ హాస్పిటల్ లో ఉన్నపుడు ఫొటోస్ రిలీజ్ చేయలేదు అని సామాన్యులు కూడా అడుగుతున్నారు


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu