నేటి వార్తలు

బ్లాక్ మనీ మార్చుతూ రెడ్హన్దడ్ గా దొరికిపోయారు. ఇదిగో చదవండిప.గో. జిల్లా : జిల్లాలోని ఏలూరు, సోమవరపుపాడులో రూ. 25 లక్షల బ్లాక్ మనీని మారుస్తుండగా పోలీసులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది బ్లాక్ మనీగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu