నేటి వార్తలు

పనిమనిషితో భర్త అక్రమ సంబంధం హీరోయిన్ స్నేహితుల దగ్గర బాధపడుతోందిట



గత కొద్ది రోజులుగా మీడియా లో చర్చ జరుగుతోంది. ఆమె భర్త ఓ పనిమనిషిగా అక్రమ సంభందం పెట్టుకున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో ఆ హీరోయిన్ కేవలం తన శ్రేయాబిలాషులకు చెప్పుకుని బాధపడుతోందిట. అందరూ హవ్వ అని నోర్లు నొక్కుకుంటున్నారు. అభిమాన నటీనటులను తెరవేల్పులుగా ఆరాధించడమూ ఇక్కడ వింత కాదు. తారలు కూడా తెరపైనే కాక వ్యక్తిగత జీవితంలోనూ హుందాగా వ్యవహరిస్తూ ఆదర్శంగా నిలవాలని అభిమానులందరూ కోరుకుంటారు. కానీ సినిమాల్లో నేరస్థుల ఆటకట్టించే హీరోలు నిజజీవితంలో నేరారోపణలకు శిక్షలకు గురికావడం తరచూ జరుగుతున్నదే. ఎవరేంటి అయితే ఎవరా హీరోయన్ అని మాత్రం మీడియా ఎక్కడా ప్రస్తావించటం లేదు. అలాగే అక్కడ వెబ్ మీడియాలో ఈ వార్త దావానలంలా ప్రయాణిస్తోంది. దాంతో ఈ వార్తకు ఓ రేంజిలో ప్రయారిటీ వచ్చింది. ఆ అన్ నోన్ హీరోయిన్ మీద కథనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇక్కడ కూడా అలాగే మరి ఈ వార్తకూ, మనకు లింకేంటి అంటారా. ఆ వార్తలో ఆ హీరోయిన్ తెలుగులో కూడా సినిమాలు చేసిందని రాసుకొస్తున్నారు. దాంతో ఎవరా హీరోయిన్, తెలుగులో చేసిందా ఎప్పుడూ అని ఇక్కడ వాళ్లూ మాట్లాడుకుంటున్నారు. ఇంకెకొకరు ని చూసి ఈ వార్త ఇప్పుడు అందరివైపు అనుమానంగా చూసేలా చేస్తోందని కొందరు వాపోతున్నారు. సీనియర్ హీరోయిన్, ఆమె భర్త ఇలా అక్రమ సంభందం పెట్టుకున్నాడు అనగానే, పెళ్లైన సీనియర్ హీరోయిన్స్ అందరి వైపూ చూపు వెల్తోంది. ప్రతీవాళ్లు ఇంకొకరేమో అనుకునే పరిస్దితి ఏర్పడింది. ఈ వార్త ఎక్కడ నుంచి ఇక ఈ వార్త రీసెంట్ గా ఆ పనిమనిషిని హీరోయిన్ కడిగిపారేయటంతో బయిటకు వచ్చిందని చెప్పుకుంటున్నారు. అది అలా. అలా అందరికీ చేరిందని అంటున్నారు. అయితే ఆమె భర్త మాత్రం నీవన్ని అనుమానాలే నేను నీ కళ్లకు ఎలా కనపడుతున్నాను అని మండిపడ్డాడట. ఎంత గొడవైందంటే ఇక ఈ గొడవ ఎంత దాకా వెళ్లిదంటే హీరోయిన్ తన భర్తతో గొడవ పడటం, విడాకులు తీసుకుందామనుకునేదాకా వెల్లిందట. దాంతో ఆమె భర్త ఈమె సంపాదనపై ఆధారపడటం చేస్తూండటంతో సైలెంట్ అయ్యాడని చెప్తున్నారు. తొలిగించటమే ఇక వెంటనే ఆ హీరోయిన్ ఆ పనిమనిషిని తొలిగించిందని సమాచారం. దాంతో ఏ హీరోయిన్ ఇంట్లో పనిమనిషి మానేసిందో అని ఆరాతీస్తున్నారట. అలా ఈ అక్రమ సంభందం వార్త మంచి రంజుగా టీవీ సీరియల్ గా సాగుతోందని అంటున్నారు. పాఠకులు, ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిపై మంచి ఇంట్రస్ట్ చూపటంతో ఈ వార్తకు రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తున్నారు


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu