Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
Donate Cars in MA
Donate Your Car Sacramento
ఆంధ్రప్రదేశ్

కన్ఫర్మ్ఐన మెగాస్టార్, పవర్ స్టార్ మల్టీ స్టారర్ మూవీ .. త్రివిక్రమ్ డైరెక్షణ్ కన్ఫర్మ్


How to Donate A Car in California
Mesothelioma Law Firm

కన్ఫర్మ్ఐన  మెగాస్టార్, పవర్ స్టార్ మల్టీ స్టారర్ మూవీ .. త్రివిక్రమ్ డైరెక్షణ్ కన్ఫర్మ. అటు సోషల్ మీడియా లో కాని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో కాని ఎప్పడినుండో పవన్ కళ్యాణ్, చిరంజీవిల మద్య దూరం పెరిగిపోయింది అని చాలా వార్తలే వచ్చినప్పడికి.. వాటన్నిటిని తలదన్ని ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని అలరించడానికి పవన్, చిరుల కాంబినేషన్ లో మూవీ కన్ఫర్మ్ అయింది. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ ప్రొడ్యూసర్ సుబ్బిరామి రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు. ఐతే ఈ సినిమా వచ్చే సంవత్సరం స్టార్ట్ అయ్యే చాన్సులు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అల్ రెడీ కాతమరాయుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో చాలా బిజీ గా ఉన్నారు. చిరంజీవి గారు కూడా తన 151 మూవీ కి మళ్ళి రాంచరణ్ ప్రొడక్షన్ లో సిద్దమవుతున్నారు. అయితే ఈ మెగా బ్రదర్స్ మూవీ కంటే ముందే త్రివిక్రమ్ తో పవన్ ఇంకొక సోలో సినిమా చేస్తుండడం విశేషం.

రాబోయే సంవత్సరం మెగా అభిమానుల చిరకాల కోరికను తిర్చనుంది. ఇదే కాని జరిగితే ఈ సినిమా అన్ని సినిమా రికార్డు ని బద్దలు కొట్టి మరే సినిమా ఆ రికార్డ్స్ ని అందుకోలేని రికార్డ్స్ ని సాదిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Donate Car to Charity California,Donate Car for Tax Credit
Donate Cars in MA

Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

Donate Car to Charity California,Donate Car for Tax Credit
Donate Cars in MA
To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu