Donate Cars in MA
Donate Your Car Sacramento
జాతీయ

అరటిపళ్ళలో పెద్ద నోట్ల స్మగ్లింగ్


How to Donate A Car in California
Mesothelioma Law Firm

శాస్త్రవేత్తలు ఎప్పుడు ఏదో ఒకటి కనిపెట్టే బిజీ లో ఉంటానే ఉంటారు. గడ్డాలు మీసాలు పెంచుకొని పని చేస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ప్రయోగశాలలో కూర్చొని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏమి కనిపెట్టాలి కొత్తగా ఏమి తయారు చేయాలి అని తెగ మదనపడి పోతూ ఉంటారు. ఎప్పడికి ఎలా పేరు తెచ్చుకోవాలి అని బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. కాని శాస్త్రవేత్తలకు మించిన శాస్త్రవేత్తలు మన మద్యనే వుంటారు. వారు కనిపెట్టినవి చూస్తే సైంటిస్ట్ లే పరేషాన్ అవుతరు.

అలాంటి ఒక కేరళ సామాన్య సత్రవేత్త చేసిందే ఈ పని. దుబాయ్ నుండి కేరళ వస్తున్న విమానం లో అరటిపళ్ళు తెప్పించాడు ఆ పెద్ద మనిషి, ఎయిర్ పోర్ట్ లో చెకింగ్ సమయం లో అరటి పళ్లకు యెల్లో టేప్ వేసి వుండడం చూసిన అధికారులు అరటిపళ్ళు విరిగితే ప్లాస్టర్ వేశారేమో అనుకున్నారంట, ఎందుకో అనుమానం వచ్చి విప్పితే చాలా చక్కగా అరటిపల్లను కట్ చేసి అనుమానం రాకుండా వాటిలో దుబాయ్ పెద్ద నోట్లు పెట్టి ప్లాస్టర్ వేసాడు ఆ కేరళ పెద్ద మనిషి.

Donate Car to Charity California,Donate Car for Tax Credit
Donate Cars in MA

Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

Donate Car to Charity California,Donate Car for Tax Credit
Donate Cars in MA
To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu