ఆంధ్రప్రదేశ్

అంతా కుక్క మయం బి అలెర్ట్.. స్టింగ్ ఆపరేషన్ లో బయట పడ్డ పచ్చి నిజాలు



డబ్బు కోసం మనుషులు ఎలాంటి గడ్డి అయినా తింటారని మరోసారి రుజువైంది. ఈ సారి తిన్నది ఉత్త గడ్డి మాత్రమే కాదు నీచమైన దుర్మార్గమైన గడ్డి. అదేంటో తెలుసుకుంటే బయం తో ఒళ్ళు జలదరిస్తుంది, వికారం తో కడుపు దేవేస్తోంది. అలాంటి నీచ్ కమీన వ్యాపారాన్ని బట్టబయలు చేసింది ABN ఛానెల్. ప్రజల ఆరోగ్యం తో చెలగాట మాడుతున్న ఈ నయా వ్యాపారాన్ని వెలుగులోకి తెచ్చింది.

101

హైదరాబాద్ కేంద్రం గా ఓ కనీ వినీ ఎరిగని ఒక వ్యాపారం జరగుతోంది, ఆ వ్యాపారానికి కుక్కలే పెట్టుబడి ఇంకా పక్కగా చెప్పాలంటే కుక్కల బొక్కలే పెట్టుబడి. కుక్కలేంటి వాటి బొక్కలతో వ్యాపారమేoటి అని ఆచార్య పోతున్నార , నమ్మలేకపోతున్నారా, నమ్మకపోవడానికి మీరు అమాయకులేమో కాని కుక్కలా బొక్కలతో వ్యాపారం చేస్తున్న వారు అమాయకులు కారు కాలాంతకులు.

 

102

కుక్కలను చంపి వాటి ఎముకలను బూడిద చేసి సొమ్ము చేసుకుంటారు వాళ్ళు అంతటితో ఆగుతారా వీరు కుక్కలా చమురు కూడా తీసి అమ్ముకుంటారు. ఇంతకు ఆ కుక్కల బూడిద చమురు ని ఎవరు కొంటారు కొన్నవారు వాటిని ఎం చేస్తారు అనే కదా మీ సందేహం, అయితే నీ నిజాల్ని గుండె దిటువు చేసుకొని చదవండి, ఆ ఎముకల పొడి ని టీ లో చిక్కదనం మరియు మాంచి రుచికోసం వాడతారు అదేనండి మన హైదరాబాద్ ఫేమస్ ఇరాని చాయ్ లో, ఇక ఆ ఎముకల చమురు విషయానికి వస్తే దాన్ని మనం తినే హైదరాబాద్ బిర్యనిలో వాడుతున్నారు.

ఈ నయా వ్యపారమంత హయాత్నగర్ శివారుల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోంది.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu