గ్యాలరీ

పెళ్ళైన నాలుగోరోజే ఆ భాద తట్టుకోలేక వదిలేసా…



తెలుగు బుల్లి తెర నటి హరిణి. బుల్లి తేరా పై మనసు మమత అనే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఈ మద్య కాలంలో త్రివిక్రమ్ అఆ సినిమాలో మoగమ్మ క్యారెక్టర్ చేసి అందరిని మెప్పించింది ఈ అమ్మడు. అయితే రెండు సంవత్సరాల క్రితమే ఈమె దీపక్ అనే వక్తి ని పెళ్లి చేసుకుంది. తన పెళ్లి ఫ్యామిలీ విషయాలను మనతో ఇలా పంచుకుంది హరిణి.

ఆమెను ఎక్కడో ఫంక్షన్ లో చూసి పడిపోయాడoట దీపక్ అప్పటినుండి పెళ్లి ప్రపోసల్ తో తన వెనుక పడే వాడంట. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నాక వీళ్ళ నాన్నకు హరిణి మీద ఉన్న ప్రేమ నో ఏమో కాని ఆ అబ్బాయిని సర్టిఫికెట్స్ తీసుకు వచ్చి చూయిన్చమని చెప్పాడంట. దీంతో బాగా హర్ట్ ఐన ఆ అబ్బాయి తండ్రి మాకు మీ సంబంధం అవసరమే లేదు అని చెప్పెసారంట. ఇంక హరిణి కూడా నాక్కూడా ఇష్టం లేదు అని చెప్పేయండి అని ఇంట్లో చెప్పిందంట.

ఒక సంవత్సరం తర్వాత మళ్ళి దీపక్ నే హరినిని మర్చిపోలేక మళ్ళి పెళ్లి ప్రపోసల్ తో హరిణి ఫాదర్ ని కలిసాడoట. కట్ చేస్తే పెళ్లి ఐపొయిన నాలుగవ రోజు దీపక్ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేసరికి ఫుల్ గా రెడీ ఐ దీపక్ తో కలిసి  బయటికి వెళ్ళడానికి రెడీగా ఉంటే. దీపక్ ఆఫీస్ నుండి వచ్చి హడావుడి గా జిమ్ కి భయల్దేరి నువ్ కూడా వాస్తవా అని అడిగాడంట. తను రాను అని చెప్పగానే తను జిమ్ కి వెళ్లి నైట్ 9 కి వచ్చాడంట జిమ్ నుండి ఇంటికి. దీంతో బాగా హర్ట్ ఐన హరిణి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఏడ్చిoదట. హరిణి వాళ్ళ అమ్మ అబ్బాయిలు నిదానం గా మారతారు కొంత సమయం పడుతుంది అంటూ సర్ది చెప్పిందంట. ఇంక ఆ రోజు నుండి ఆ భాద తట్టుకోలేక అన్ని వదిలేసి దీపక్ తో కలిసి జిమ్ కి వేల్లెదంట ఈ అమ్మడు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu