రివ్యూస్

ఆ హీరో నన్ను వాడుకొని వదిలేసాడు



టాలీవుడ్ స్టార్ హీరొయిన్ కాజల్ జనతా గ్యారేజ్ లో తన స్కిన్ షో తో రెచ్చిపాయింది. చిరంజీవి నూటయాభై సినిమాలో అవకాశం కొట్టేసి స్పీడ్ పెంచింది. అయితే ఇంత మంచి అవకాసం కొట్టేసినా కాజల్ హ్యాపీ గా లేదంట, దీనికి కారణం ఎంతని అరా తీస్తే… బాలీవుడ్ లో షహీద్ కపూర్ తో ఒక సినిమా ఒప్పుకున్నదట మన అందాల హీరొయిన్ అదే టైం లో చాల దగ్గరయ్యారు వాళ్ళిద్దరూ.

వీల్లిద్దరి రేలషన్శిప్ చాలా దూరం వెళ్లిందంట. అప్పుడే మన అందాల హీరొయిన్ షహీద్ కు తన కాస్ట్లీ కార్ ని కూడా గిఫ్ట్ గా  ఇచిన్దంట. ఆ సినిమా ఆగి పోవడం తో ఈ హీరొయిన్ వేరే ప్రాజెక్ట్ కి ఓకే చేసింది అప్పడినుండి షహీద్ అసలు కాంటాక్ట్ లో లేడంట అసలు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదంట. దీంతో తెగ భాద పడిపోతున్న ఈ హీరొయిన్ సన్నిహితుల దగ్గర ఆ హీరో తనని వాడుకొని వదిలేసాడని బాధ పడిపోతోందంట.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu