Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
నేటి వార్తలు

జబర్దస్త్ కమెడియన్ వైఫ్ ఆత్మహత్య వెనుక అసలు కారణం అదేనా



జబర్దస్త్ ఫేం కమెడియన్ పొట్టి రమేష్ భార్య ఆత్మ హత్య చేసుకున్నారు. నిన్ననే షూటింగ్ ఉందంటూ హైదరాబాద్ వచ్చిన పొట్టి రమేష్ హుటాహుటిన విశాకపట్టణం బయలుదేరాడు. ఈ ఆత్మ హత్య తో జబర్దస్త్ టీం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విషయం లోకి వెళ్తే పొట్టి రమేష్ కి పెళ్లి ఒక సంవత్సరం కావస్తోంది. అతను మాత్రం కుటుంబ కలహాలేమి లేవని మేము చాలా అన్యోన్యం గా ఉండేవాళ్లమని పోలీసులకు చెప్పాడు. కాని అక్కడికి వచ్చిన పొట్టి రమేష్ అత్త మాత్రం తన కూతురు చనిపోవడానికి పోట్టిరమేష్ అమ్మ అక్కనే కారణమని చెప్పింది. పొట్టి రమేష్ ను పోలీసులు అదుపులోకి తెసుకొని విచారిస్తున్నారు.

ఈ మరణం తో విశాకపట్టణం లో ని గాజు వాకలో విషాద ఛాయలు అలముకున్నాయి పొట్టి రమేష్ భందువులు సన్నిహితులు ఒక్కరొక్కరుగా హాస్పిటల్ కు చేరుకుంటున్నారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu