నేటి వార్తలు

మిత్రుడి మరణం తో కన్నీటి సంద్రంలో జబరస్త్ టీం..



జబర్దస్త్ లాంటి కామెడీ షో లకి తానైన శైలి లో డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ అందించిన పచ్చా మధు ఆకస్మిక మరణం తో ఒక్కసారిగా బుల్లితెర నిర్గంత పోయింది. పచ్చా మధు ఎన్నో ఏళ్ళు గా బుల్లి తెరపై అనేక గేమ్ షో లకి రియాల్టీ షో లకి డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ అందించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అయన స్వస్థలo తిరుపతి. గత కొన్ని రోజులుగా అయన గుండె మరియు శ్వాస సంబందిత వ్యాదితో తిరుపతిలోనే ఒక హాస్పిటల్ లొ icu లో చికిత్స పొందుతున్నారు. అయన నిన్న ఉదయం కన్ను మూసారు అయన మరణం తో బుల్లితెర ప్రముకులు ఒకరోక్కరు గా తిరపతి చేరుకుంటున్నారు. అందరు వారి ప్రగాడ సానుభూతి తెలియచేసారు.

పచ్చా మధు మరణం ముక్యం గా జబర్దస్త్ కి తీరని లోటని శ్యాంప్రసాద్ గారు చెప్పుకొచ్చారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu