గాసిప్స్

మల్లికా షెరావత్ కి బాబుసినీ పరిశ్రమలో సెక్స్‌బాంబ్‌గా ముద్రపడిన మల్లికా షెరావత్ అంటీ అయ్యింది. 40 ఏండ్ల వయసున్న ఈ అందాల బ్యూటీ అంటీ అవ్వడమేమిటని అనుకొంటున్నారా! ఏమీ లేదు ఆమెకు మేనల్లుడు పుట్టాడు. తన చిన్నారి మేనల్లుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అభిమానులతో సంతోషాన్ని పంచుకొన్నారు.

ప్రస్తుతం ఆ ఫొటో ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది. తనకు అల్లుడు పుట్టినందుకు చెప్పలేనంత ఆనందం కలుగుతున్నదని మల్లిక వెల్లడించింది. ‘నాకు మేనల్లుడు పుట్టాడు. చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను మేనత్తను అయ్యాను’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu