జాతీయ

మోడీ దెబ్బకు శశికళ విలవిలదేశ ప్రదాని నరేంద్ర మోది గారు ఇప్పుడు దేశం లో ఒక తిరుగులేని శక్తి. జయలలిత చనిపోయాక తమిళనాడు లో రాజకేయం అస్తవ్యస్తమైంది. బిజేపి కి తమిళనాడు లో ఎలాంటి పట్టు లేదు. తమిళనాడు పై పట్టు సాధించడానికి, రాజకేయాల్లో ప్రవేశించడానికి అమ్మ దివంగతులైన తరువాత మోడీ చాలా ప్రయత్నాలే చేసారు. ఒకానొక సందర్బం లో శాసికలకు వార్నింగ్ కూడా వెంకయ్య నాయుడు ద్వార ఇచ్చారు మోడీ. అప్పుడు వెనక్కి తగ్గిన శశికళ మల్లీ ప్లేట్ మార్చి పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకొని పార్టీ లో నిరంకుశ పాలన చేస్తోంది. ఈ పరినామాలనన్నితిని చాలా క్లోజ్ గా గమనిస్తున్న మోడీ టీం శాసికలకు గట్టి షాక్ నే ఇచ్చింది.

పార్టీ లోని సేనియర్ మంత్రులు. కొంత మంది MLA లలో తిరుగుబాటు బాహుటా ఎగుర వేఇంచిoది అక్కడితో ఆగకుండా జయలలిత ఎలా చనిపోయిందో ఆమెకు విష ప్రయోగం ఎవరు చేసారు అన్న విషయాలను తమిళ నాడులో బట్టబయలు చేసింది మోడీటీం. అంతే కాకుండా శశికళ పోటి చేయాలనుకుంటున్న అమ్మ నియోజకవర్గ ప్రజలను ముక్య కార్యకర్తలను కూడా కూర్చోబెట్టి జరిగిన విషయాలను సవివరం గా వివరించి పక్కకు తప్పుకుంది మోడీ టీం. అసలే అమ్మ అంటే ప్రాణాలు ఇచ్చే ప్రాణాలు తీసే ఆ నియోజక వర్గ ప్రజలు శశికళకు ఓట్లు కాదు..  శశికళ నియోజక వర్గం లో అడుగు పెడితే చంపేస్తాం అని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పుడు మోడీ సర్కారు శశికళ పై ఉన్న  అవినీతి కేసులను తిరగదోడే పనిలో ఉంది. ఎందుకంటే అప్పుడు అవినీతి కేసు లో అమ్మతో సహా నిందితురాలు శశికళనే.. పోలీసులు శాసికలను అరెస్ట్ చేసి మూడు నెలలు జైల్లో కూడా ఉంచారు. ఇప్పుడు కాని ప్రబుత్వం ఆ కేసు లను తిరగదోడితే ఇంక శశికళ పని అంతే అనుకుంటున్న సమయం లో CBI శశికళ అరెస్ట్ కు సర్వం సిద్దం చేసినట్లు సమాచారం. ఇవ్వాలో రేపో అరెస్ట్ మాత్రం తద్యం.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu