ఆంధ్రప్రదేశ్

మోదీ కే చెమటలు పట్టిస్తున్న శశికళ గేమ్ ప్లాన్..చెన్నై రాజకీయాలు చాలా నాటకేయం గా త్వరిత గతిన మారుతున్నాయి. తమిళనాడు ప్రజలకు అమ్మ ఐన జయలలిత అనుమానాస్పద మరణం తర్వాత రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అమ్మ చనిపొఇన వెంటనే అమ్మ దహన సంస్కారాలు కాకముందే అమ్మ నిచ్చెలి, సన్నిహితురాలు ఐన శశికళ అదికారాన్ని దక్కించుకోవడానికి ఎన్నిఎత్తులు వేసిందో ఎన్ని నాటకాలు చేసిందో అందరికి తెలిసిందే. ఆసమయంలో పార్టీ సీనియర్ నాయకత్వం కూడా శాసికలకు సపోర్ట్ చేయలేదు . అందువల్లనే అమ్మ నమ్మిన భంటు పన్నీరు సెల్వం ముక్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు  చేయగలిగారు  .

అయితే పన్నీరు సెల్వం ఎన్నిక వెనుక ప్రధాన మంత్రి మోది ఉన్నారని బాహాటం గా నే చెప్పుకున్నారు అంతా. మోది కూడా తన అత్యంత నమ్మకస్తుడైన వెంకయ్యనాయుడు ని చెన్నై పంపించి శశికలకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, శశికళ ను అమ్మ  సెరేమోనీ లో  డైరెక్ట్ గా కలిసినపుడు.. సమయం వచ్చింది కదా అని పార్టీ ని నీ చెప్పు చేతల్లోకి తెసుకోవడం సరి కాదని సున్నితం గానే చెప్పారు, దానికి ఒప్పుకున్న శశికళ ఆ తర్వాత ప్లేట్ తిప్పిమోడీ కే సవాల్ విసిరింది. నిన్న జరిగిన పార్టీ అఖిలపక్ష సమావేశం లో శశికలను ఏకగ్రీవం గా పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగింది. మొదటగా శశికళ మనస్తత్వం తెలిసి ఆమె పార్టీ పగ్గాలు చేపట్టడానికి పనికిరారు అన్న సీనియర్ నాయకులే ఇప్పుడు ఆమెకు పార్టీ అద్యక్ష పదవిని కట్టబెట్టారు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఎవ్వరికి అంతుపట్టడం లేదు. అమ్మ చనిపోయాక చెన్నై లో పార్టీ కార్య కలాపాలు జరపాలి అని నరేంద్రమోడి భావించారు, దీంతో బిజెపి ని చెన్నై లో గెలిపించవచ్చని భావించారు. అందుకు భిన్నం గా ఇప్పుడు శశికళ ఎన్నిక జరిగింది,

అయితే ముందు ముందు మోది శశికళ పై ఎలాంటి చర్యలు తెసుకుంటారో వేచి చూడాలి. ఎందుకంటే అమ్మ స్థానం తీసుకుంటే అమ్మ పై ఉన్న అన్ని కేసు ల భాద్యతలను తెసుకున్నట్లే అని అందరు భావిస్తున్నారు అందుకు గల ముక్య కారణం ఒక రాజకీయ పార్టీ మనుగడకి డబ్బు చాలా అవసరం. మరి శశికళకేమే అంత సీన్ లేదు కాబట్టి ఆమె తప్పని సరిగా జయలలిత ఆస్తులనే పార్టీ అవసరాలకు వాడాలి లేదంటే పార్టీ మనుగడ కష్టం. అయితే జయలలిత కలిగిఉన్న  ఆస్తులపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయ్ కాబట్టి శసికలను ఇరకాటన పెట్టడం మోదీకి అంత పెద్ద విషయమేం కాదు


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu