జాతీయ

సైరస్ మిస్త్రి కి వ్యతిరేక ఓటింగ్.. నెక్స్ట్ టిసియస్ డైరెక్టర్??టిసియస్ కి చెందిన షేర్ హోల్డర్స్ అందరు సైరస్ మిస్త్రి కి వ్యతిరేకంగా ఓటు వేసారు. ఇక సైరస్ మిస్త్రి ని తొలగించడం అనివార్యమైంది.  సుమారు93.11% షేర్ హోల్డర్స్ సైరస్ మిస్త్రి కి వ్యతిరేక ఓటు వేసారు. అయితే ఈ వోటింగ్ ని మంగళవారం జరిగిన జనరల్ మీటింగ్ సందర్బం గా చేసారు. సమారు 7% షేర్ హోల్డర్స్ మిస్త్రీ కి అనుకూలం గా ఓటు వేసారు.

మరి నెక్స్ట్ టిసియస్ డైరెక్టర్ ఎవరని అందరు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu