ఆంధ్రప్రదేశ్

జగన్ కి లిప్ లాక్ పెట్టిన బామ్మ



YSRCP అధినేత వై యస్ జగన్ కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. జగన్ గత కొద్ది సంవత్సరాలుగా ఓదార్పు యాత్ర చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే జగన్ ఓదార్పు యాత్రలో జగన్ కు షాక్ ఇచ్చింది జగన్ ని బలవంతంగా దగ్గరకు లాక్కొని లిప్ కిస్ చేసింది ఆ బామ్మ. ఆ బామ్మ లిప్ కిస్ నుండి తప్పించుకోవడానికి విశ్వ పరయత్నమే చేసాడు జగన్ ఐనప్పడికి ఆ బామ్మ పట్టు వదలక బలవంతంగా లిప్ కిస్ పెట్టింది.

అమెనుండి జగన్ ను తప్పించడానికి జగన్ సహాయకులు, ప్రైవేటు సెక్యూరిటీ చాలా కష్టమే పడ్డారు. అసలు ఆ భామ్మ లిప్ కిస్ వెనుక అంతర్యమెంటని అందరు ఆలోచనలో పడ్డారు. ఇక మీదట జగన్ అసలు ఓదార్పు యాత్రలకు వెల్తాడో లేదో చూడాలి.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu