గాసిప్స్

ఆ హీరోయిన్ ఒక్క రాత్రి రేటు రూ. 4 కోట్లు



ఆ హీరోయిన్ ఒక్క నైటు రేటు రూ.4 కోట్లట‌…వామ్మో ఈ రేటు చూసి మ‌నం షాక్ అయిపోతాం…మామూలుగా ఒక్కసినిమాలో న‌టించినందుకు మామూలు హీరోయిన్‌కు మ‌హా అయితే రూ.50 ల‌క్ష‌లో కోటో ఇస్తారు. స్టార్ హీరోయిన్ల‌కు రూ.2 కోట్లు ఉంటుంది. ఏ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కో అయితే ఓ సినిమా రెమ్యున‌రేష‌న్ రూ.4 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. అయితే ఓ హీరోయిన్ ఇంకా చెప్పాలంటే ఆమె హీరోయిన్ కాదు..మాజీ పోర్న్ స్టార్ కూడా.. ఆమెకు ఒక్క నైట్‌కు రూ.4 కోట్లు చెల్లిస్తున్నారు.

శృంగారతార సన్నిలియాన్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పటానికి తాజా ఆఫర్ నిదర్శనంగా చెప్పాలి. పెద్దల సినిమాల్లో నటిస్తూ.. బిగ్ బాస్ షో కోసం భారత్‌కు వ‌చ్చిన ఆమె రోజు రోజుకు కొత్త క్రేజ్‌తో దూసుకుపోతోంది. తాజాగా స‌న్నీకి ఓ దిమ్మ‌తిరిగే ఆఫ‌ర్ వ‌చ్చింది. వ‌చ్చే యేడాది న్యూ ఇయ‌ర్ సంబ‌రాలును అంద‌రూ చాలా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటారు.

డిసెంబరు 31 రాత్రి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా తమ హోటల్ లో ఏర్పాటు చేసే న్యూఇయర్ పార్టీలో ‘‘లైల ఓ లైలా’’ పాటకు డ్యాన్స్ వేస్తే రూ.4 కోట్లు ఇస్తానని స‌న్నీకి నిర్వాహ‌కులు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. ఆ పాట వచ్చే ఐదు నిమిషాలు లైవ్ లో డ్యాన్స్ చేసినందుకు ఈ భారీ మొత్తాన్ని ఇస్తామని ఆఫర్ చేశారట. ఇంత స్వల్ప వ్యవధికి ఇంత భారీ మొత్తాన్ని ముట్టచెప్పటం చూస్తే.. సన్నీ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తోంది.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu