ఆంధ్రప్రదేశ్

షాకింగ్: కొత్త 2000 నోట్లలోని టెక్నాలజీ బయటపడింది.. P32 ఐసోటోప్



RBI రిలీజ్ చేసిన కొత్త నోట్ల గురించి రోజుకో కొత్త విషయం మనకు తెలుస్తుంది. గతంలో ఈ నోట్లలో GPRS చిప్ అమర్చారని వార్తలు రాగా RBI వాటిని కొట్టిపారేసింది, అలాంటి చిప్ లు ఏవి కొత్త నోట్లలో పెట్టలేదని చెప్పింది. ఇప్పుడు అసలు రెండు వేల నోట్లలో ఏముందో క్లారిటీ గా చెప్తున్నారు విశ్లేసకులు.

కొత్త రేనువేల నోట్లలో P32  రేడియో ఐసోటోప్ ఉన్నట్లు గా చెప్తున్నారు. దీనికి సాక్ష్యం గా ఎమధ్య INCOME TAX డిపార్టుమెంటు వారు హైదరాబాద్, ఢిల్లీ లో  చేసిన ఆకస్మిక తనికీలు మరియు పెద్ద మెత్తం లో పట్టు బడ్డ కొత్త 2 వేల నోట్లను చూఇస్తున్నారు.

నిజానికి ఈ ఐసోటోప్ రెడియో ధార్మిక స్వభావం కలిగి ఉంటుంది. ఇది పెద్ద మొత్తం లో ఎక్కడ ఉన్నా చాలా శలభం గా కనుక్కోవచ్చు. భూమిలోపల అచిపెట్టినప్పదికి దీనిని కంక్కోవడం చాలా శలభం, దీనిని పలు రాఖాల కాన్సర్ ని కనుక్కోవడానికి కాన్సర్ ను కనుక్కొనే ఇన్స్ట్రుమెంట్స్ లో వాడతారు

fig4


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu