గాసిప్స్

ఆ డైరెక్టర్ ఆ హీరో కలిసి నా జీవితాన్ని నాశనo చేసారు



అందాల నటి పార్వతి మిల్టన్ కి పెద్దగా ఇండస్ట్రీ హిట్స్ ఏమి లేకపోఇనా. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ మనసుల్ని గెలుచుకుంది. ఈ భామ ఉత్తరాది దక్షినాది అన్ని ఇండస్ట్రీస్ లో పని చేసి తన అందాలు ఆరబోసింది. ఈ అందాల భామ పెళ్లి  2012 లో చేసుకుంది, పెళ్లి తర్వాత ఒక్కటంటే ఒక్కటే సినిమా చేసింది పార్వతి మిల్టన్. ఆ సినిమా ప్రొడ్యూసర్  సినిమా ని భారీ గానే నిర్మించి ఇంగ్లీష్ సహా అన్ని బాషలలో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పడికి ఆ సినిమా ఇప్పడికి రిలీజ్ కు నోచుకోలేదు.

అయితే మొన్నీమద్య పార్వతి మిల్టన్ ఒక న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ఇండస్ట్రీ కష్టాలనన్నిటిని చెప్పుకుని తెగ బాధపదిపోయింది. పార్వతి మిల్టన్ ఇండియన్ కాదు ఆమె అమెరికన్ సిటిజన్ ఒక పెద్ద డైరెక్టర్ ఒక పెద్ద హీరో మీకు తెలుగు సినిమాల్లో మంచి భవిస్యత్తు ఉంటుంది అని ఒప్పించడం తో ఆమె అమెరికా వదిలి తెలుగు ఇండస్ట్రీ లో వాలిపోయింది , అయితే ఆ సదరు డైరెక్టర్ కాని హీరో కాని తనను వాడుకొని ఎలాంటి ఛాన్స్ లు ఇవ్వకుండా వదిలేసారు. వాళ్ళ అవసరం తిరిపోయక ఫోన్ కూడా ఎత్తడం మనేసారంట ఆ ఇండస్ట్రీ పెద్దలు. ఐతే ఆ ఇండస్ట్రీ పెద్దకు తన అందాలే కావలిస్తే అమెరికా లోనే ఇచ్చేదాన్నికాని ఆ పని కోసం మెత్తం నా జీవితాన్నే నాశనం చేయడం ఏంటి అని ఇప్పుడు బాధపడుతోంది, వారే కాని ఇలా తనని సినిమాలు అని  ప్రలోభ పెట్టకుండా ఉండి ఉంటే అమెరికాలో  ఇప్పడికి డాక్టర్ ప్రాక్టీసు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఉండేదంట ఈ అందాల భామ.

అయితే ఇప్పడికే పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు అవుతున్నా పిల్లలను మాత్రం కనను అంటోంది ఈ భామ. తన మాతృత్వానికి ఇంకా టైం ఉందని ఇప్పుడిప్పుడే తన భర్త స్వచ్చమైన ప్రేమను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చింది ఈ భామ. మరీ ఇన్ని అందాలు ఉంటే అలాంటి కష్టాలు తప్పవు మరి.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu