Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
ఆంధ్రప్రదేశ్

పవన్ అరెస్ట్ కు రంగం సిద్దం..! ఏ క్షనన్నైనా అదుపులోకి తీసుకునే అవకాశం



జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రోజుకొక కొత్త అంశంతో ప్రజలకు చేరువ అవుతున్నారు. ముక్యం గా ఆయన ప్రతి అడుగు ఆంధ్రా రాజకీయ నాయకుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నిన్న జల్లి కట్టు ఉద్యమ స్ఫూర్తి తో సమైక్యాంద్ర స్పెషల్ స్టేటస్ కోసం ఆయన పిలుపునిచ్చిన విషయం అందరికి తెలిసిందే. అధికార తెలుగుదేశం పార్టీ అనుకున్నదానికంటే ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుకోవడం వెనువెంటనే ఉద్యమాన్ని అదుపు చేయడానికి పవన్ కళ్యాణ్ వర్గ ముక్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగాయి. స్పెషల్ స్టేటస్ విషయం లో పవన్ ఉద్యమాన్ని ఒంటరిగా మొదలు పెట్టినప్పడికి ఆయనకి అన్ని వర్గాల వారు క్రమక్రమం గా మద్దతు తెలుపుతూ వచ్చారు.

ఆయనకు మద్దతు తెలిపిన వాళ్ళలో ముక్యంగా చెప్పుకోదగ్గ వారు ప్రముఖ సినీ నటి వై యస్ ఆర్ సి ఫై MLA రోజా, సినీ నటులు సంపూర్నేష్ బాబు, శివాజీ రాజా ఉన్నారు. నిన్న ఉద్యమానికి మద్దతుగా వైజాగ్ వెళ్ళిన సంపూర్నేష్ బాబు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయం గా తెలంగాణా అధికార పార్టీ అధినేత కూతురు, మంత్రి కవిత కూడా మీడియా ముఖంగా తన మద్దతుని తెలియచేసారు. ఈ పరిణామాల దృష్ట్యా ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే ఉద్యమాన్ని నీరుగార్చేలా ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అరెస్టుకి రంగం సిద్దం చేసి కుత్రపన్నినట్లుగా తెలియవస్తోంది.

అయితే జనసేన అధినేతను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు అనే విషయమై గందరగోళం నెలకొన్నది. అయితే ఒక పోలీసు అధికారి ఈ విషయమై చెప్తూ పవన్ కళ్యాణ్ వైజాగ్ రానంత వరకు ఆయనను అదుపులోకి తీసుకోలేమని. ఆయన ఇంకా బయట నుండే మద్దతు తెల్పుతున్నారు కాబట్టి ఇప్పడికిప్పుడు ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు లేవని. అలా అరెస్ట్ చేస్తే ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసినట్లవుతుందని అయన వివరించారు. కాని ఆయన అరెస్ట్ విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం ప్రభుత్వం పై తీవ్ర ప్రతీకరేచ్చతో రగిలిపోతున్నారు. ఇంతకి అసలు అదికార పార్టీ కి పవన్ ను అరెస్ట్ చేసే దమ్ముందా….????


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu