ఆంధ్రప్రదేశ్

చెర్రీ కి పవన్ వార్నింగ్



ఖైది నో 150 కి ప్రొడ్యూసర్ గా రాం చరణ్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే. అయితే ఒక కొడుకుగా తన తండ్రి సినిమాలో హ్యాండ్సం గా కనిపించాలనని కోరుకున్నాడు మన చెర్రీ. దానికోసం ఏకంగా ఒక సంవత్సరం పాటు చిరు ని ఆ డైట్ ఈ డైట్ అంటూ చాలానే హడావిడి చేసాడంట చరణ్ బాబు. దింతో ఆగకుండా చిరు డైలీ లైఫ్ లో కొంచెం కటినమైన జిమ్ వర్క్ఔట్స్ ని ప్లాన్ చేసి తండ్రి తో చెఇన్చాడoట చరణ్ బాబు.

ఇది తెల్సుకున్న పవన్ కొడుకుగా నీ భాదను నేను అర్ధం చేసుకోగలను కాని నువ్ అర్ధం చేసుకోవాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది ఆయన ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని చిరు బాడీ కి పెద్దగా అలసటను ఇవ్వని వర్కౌట్స్ ని ఆహారాన్ని ఇవ్వాలని సూచిన్చాడoట పవన్. ఇదేనండి మన చేర్రికి పవన్ ఇచ్చిన స్వీట్ హాట్ వార్నింగ్. దీంతో అన్నయ్య అంటే తనకెంత అభిమానమో చెప్పకనే చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ విషయాన్నంతా ఒక ఇంటర్వ్యూ లో చరణ్ నే స్వయంగా వెల్లడించాడు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu