Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
గాసిప్స్

రామ్ చరణ్ పేస్ సర్జరీ పై సంచలన కామెంట్స్ చేసిన యండమూరి



యండమూరి వీరెంద్రనాద్ ఒక వ్యక్తిత్వ వికాస క్లాస్ లో రామ్ చరణ్ తేజ ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలానే మాట్లాడాడు. ఈ క్లాస్ లో ఒక సందర్భానికి ఉదాహరణగా అయన రామ్ చరణ్ ని దేవిశ్రీ ప్రసాద్ ని ఉదాహరణ గా తెసుకొని వాళ్ళిద్దరికీ గల క్వాలిటీస్ ని విశ్లేసించాడు. ఇక్కడ రామ్ చరణ్ తేజ మరియు దేవిశ్రీ ప్రసాద్ లు ఇద్దరూ అయన కళ్ళ ముందే పెరిగారు.

అయితే ఈ వీడియో లో యండమూరి  ఏమన్నారో అయన మాటల్లోనే విందాం.. చిరంజీవి ఫాదర్ అయ్యాడు రామ్ చరణ్ తేజ పుట్టాడు, రామ్ చరణ్ తేజ ని హీరో గా చేయాలని వాళ్ళ అమ్మ చిన్నప్పడి నుండే వాడికి కరాటే, డాన్స్ లు నేర్పించేది. రామ్ చరణ్ తేజ దవడ అస్సలు బాగోదు దాన్ని సరి చేఇంచి వాడిని సినిమాల్లోకి తీసుకు వచ్చారు. అని చెప్పారు యండమూరి. ఇదే చిరంజీవి ఫ్యామిలీ కి యండమూరి కి మద్య గొడవ జరగడానికి ముఖ్య కారణం అయింది. అయితే ఈ స్పీచ్ మొత్తం లో నిజం గానే యండమూరి వీరెంద్రనాద్ చరణ్ ని తగ్గించి దేవిశ్రీ ని ఎలివేట్ చేసి మాట్లాడాడు. క్రింది వీడియో చూడండి మీకే అర్ధమవుతుంది.

 


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu