Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
ఆంధ్రప్రదేశ్

మహేష్ బాబు దేశద్రోహి!! రాంగోపాల్ వర్మ సంచలన ట్విట్స్



సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటాడు. ఎన్నికల సమయంలో బావ గల్లా జయదేవ్‌ గురించి ఏదో ఒక్క ట్వీట్‌ తప్ప పొలిటికల్‌ ఇష్యూల గురించి స్పందించడు. తెలంగాణ విభజన, ప్రత్యేక హోదా వంటి విషయాల గురించి కూడా మహేష్‌ ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి మహేష్‌ పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న ‘జల్లికట్టు’ గురించి స్పందించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబుపై వివాదాల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన డబ్బింగ్ మూవీలను ప్రమోట్ చేసుకోవడానికి తమిళ వికృత క్రీడ జల్లికట్టుకు మద్దతు తెలిపిన మహేశ్ బాబు.. తనను స్టార్‌గా నిలబెట్టిన ఏపీ కోసం, ఏపీ ప్రజల కోసం ఎందుకు మద్దతు తెలపట్లేదని ప్రశ్నించాడు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా.. పక్క రాష్ట్రాల వారు చేసే ఆందోళనకు మద్దతు తెలుపుతున్న మహేశ్ దేశ ద్రోహి అంటూ సంచలన వ్యాఖ్య చేశాడు.
వదంతి: మహేష్‌ ‘జల్లికట్టు’ గురించి స్పందించడానికి కారణం త్వరలో విడుదల కాబోతున్న సినిమా అంటూ కూడా ఒక వదంతి బయల్దేరింది. ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ నటిస్తున్న చిత్రం తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలవుతోంది. ఆ సినిమా ప్రమోషన్‌ కోసమే

26-1485419179-varma-1

నిరసన గురించి: మహేష్‌ ‘జల్లికట్టు’ ఇష్యూను వాడుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక హోదా నిరసన గురించి మహేష్‌ నుంచి కనీస స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఈ నిరసనకు సినీ పరిశ్రమ వ్యక్తులు

విమర్శలకు కారణం: మద్ధతు ప్రకటిస్తున్న నేపథ్యంలో మహేష్‌ మాత్రం సైలెంట్‌గా ఉండడం విమర్శలకు కారణం. ఈ విషయంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా మహేష్‌ను తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. మహేష్‌బాబును ఏకంగా ‘దేశద్రోహి’ అంటూ ట్వీట్ చేసిన వర్మ.

Read more at: http://telugu.filmibeat.com/news/varma-tweets-on-mahesh-babu-vizag/slider-pf58966-056236.html


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu