క్రీడలు

పెళ్లికి ముందు సానియా మిర్జా ఎఫైర్



ప్ర‌ముఖ టెన్నిస్ క్రీడాకార‌ణి సానియా మీర్జా ఆట కంటే ఇత‌ర‌త్రా అంశాలు, కాంట్ర‌వ‌ర్సీ మ్యాట‌ర్ల‌తోనే ఎక్కువుగా వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఓ స్టార్ హీరోతో త‌న‌కు ఎఫైర్ ఉన్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌పై ఆమె స్పందించింది. ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాల్గొన్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పలు తుంటరి ప్రశ్నలకు సొగసైన సమాధానాలు

ఈ కార్య‌క్ర‌మంలో క‌ర‌ణ్ సెల‌బ్రిటీల వ్య‌క్తిత్వంపై కూడా ఘాటుగా, హాటుగా ప్ర‌శ్న‌లు వేస్తూ వారి నుంచి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే క‌ర‌ణ్ సానియాను గతంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో నడిపిన ప్రేమాయణంపై ప్ర‌శ్నించాడు.

పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న ఆమె షాహిద్‌తో ప్రేమాయణంపై వ‌చ్చిన వార్త‌ల‌పై స్పందించింది. ఆ వార్తలు ఎన్నో ఏళ్ల క్రితం వచ్చాయని, అవేమీ నిజం కాదని, తాను షాహిద్ తో డేటింగ్ చేయలేదని స్పష్టం చేసింది.

ఈ రొంపిలోకి దిగితే అక్కడ ఉన్నంత కాలం వారు చెప్పినమాట వినాల్సిందే. ఏది కావాలన్నా నిర్వాహ కులే తెచ్చిస్తారు. తినే తిండి, నిద్రపోయే సమయం అంతా వారు చెప్పినట్టే సాగాలి. విటులు చెప్పినట్టు నడచుకోలేదని ఫిర్యాదు వచ్చిందా! అంతే సంగతులు. భోజనం లేకుండా రెండు మూడ్రోజులు పస్తులు ఉండాల్సిందే. నివాస ప్రాంతాల మధ్య అయితే… పోలీసులకు అనుమానం రాదనే ఉద్దేశంతో అపార్ట్‌మెంట్స్‌లోనే ఈ దందా కొన‌సాగిస్తున్నారు.

ఇక అందం, చదువు ఉన్న యువతులను పాస్‌పోర్ట్‌, టూరిస్టు వీసాలతో గల్ఫ్‌దేశాలకు పంపుతున్న ముఠాలు కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. గృహాలకు వస్తున్న విటులను ఆకర్షించేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. 12-15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలను పడుపు వృత్తిలోకి దించి కాసులు దండుకుంటున్నారు.

ఇక ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా షాహిద్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్లలో ఎవరిని వివాహం చేసుకుంటావని అడుగగా, అవకాశం లభించి వుంటే రణబీర్ కపూర్ ను చేసుకుని ఉండేదాన్నని తనదైన స్టైల్లో ఆన్స‌ర్ చేసింది. ఇక ఈ ముగ్గురిలో ఎవరినైనా చంపే అవకాశం వస్తే షాహిద్‌ను చంపేస్తాన‌ని తెలిపింది.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu