Donate Cars in MA
Donate Your Car Sacramento
గాసిప్స్

సెక్సీ టీచర్‌కి పడిపోతారా?


How to Donate A Car in California
Sell Annuity Payment

‘ప్రేమమ్‌’లో శృతిహాసన్‌ చేసిన జూనియర్‌ లెక్చరర్‌ క్యారెక్టర్‌ని మలయాళంలో సాయి పల్లవి చేసింది. ‘మలర్‌’గా మలయాళ చిత్ర సీమలో తరగని ఖ్యాతి ఒకే సినిమాతో సంపాదించేసింది. ఆమెని మల్లూలు ఎంతగా ఆరాధించారంటే, ఆ పాత్రలో మరొక స్త్రీని ఊహించుకోలేకపోయారు. సెక్సీ టీచర్లకీ, లెక్చరర్లకీ సాయిపల్లవి చేసిన ‘మలర్‌’ క్యారెక్టర్‌ ఒక బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసిందంటే నమ్మండి.

ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయిన సాయి పల్లవి త్వరలోనే తెలుగు చిత్రసీమలోను మెరవనుంది. వరుణ్‌తేజ్‌తో శేఖర్‌ కమ్ముల తీస్తున్న ‘ఫిదా’ చిత్రంలో హీరోయిన్‌ సాయి పల్లవి. మరి ఈ చిత్రంతో తెలుగు యువతని కూడా తన అందానికి ఫిదా అయ్యేట్టు సాయి పల్లవి చేయగలదా? ‘మలర్‌’ లాంటి మ్యాజికల్‌ క్యారెక్టర్‌ని శేఖర్‌ కమ్ముల రెడీ చేసాడా? ఫిదా చిత్రానికి కమిట్‌ అయిన సాయి పల్లవి అది రిలీజ్‌ అయ్యేవరకు వేరే తెలుగు సినిమాలు చేయకూడదని అనుకుంటోంది.

మలయాళ ప్రేమమ్‌లో నటించిన అనుపమ పరమేశ్వరన్‌ ఇప్పుడిక్కడ బిజీ హీరోయిన్‌ అయిపోయింది. మరి సాయి పల్లవి కూడా ఫిదా తర్వాత ఇక్కడికి మకాం మార్చేస్తుందేమో చూడాలి.

How to Donate A Car in California
How to Donate A Car in California

Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

How to Donate A Car in California
How to Donate A Car in California
To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu