సినిమాలు

నా కొడుకు విషయం లో నేను బాధపడ్డాను… తనికేల్లభరని.



నేను ఒక వండర్ఫుల్ ఫాదర్ ని కాకపోవచ్చు కాని ఒక రెస్పోన్సిబల్  ఫాదర్ ని అంటూ తనబాదను మీడియా ముందు వెల్లడించిన తనికేల్లభరని. దినంతటికి కారణం తన కొడుకు సినిమా అని చెప్పకనే చెప్పాడు, ఇంక అయన చెప్పిన విషయం వింటే మనం కూడా బాధపదల్సిందే తన కొడుకుని ఒక డైరెక్టర్ మన తనికేల్లభరని గాయం 2 షూటింగ్ కోసమని బ్యాంకాక్ వెళ్ళినపుడు ట్రాప్ చేసి తడరు సినిమా డైరెక్టర్ తన సినిమాకి భరణి కొడుకుతో ఓకే చేఇంచుకున్నాడు అంట. ఈ వ్యవహారం అంతా భరణి కొడుకు కూడా భరణి గారి తో చెప్పలేదంట. భరణి గారు బ్యాంకాక్ నుండి వఛేసరికి సినిమా స్టార్ట్ కూడా చేసేసారట  తదరు డైరెక్టర్. ఇంక ఆ సినిమా విషయానికి వస్తే సినిమా పేరు లవంగం. ఇంకా భరణి గారు మాట్లాడుతూ ఆ సినిమా రిలీజ్ అయిందో లేదో కూడా తనకు తెలియదని వివరించారు. ఇప్పుడు మాత్రం భరణి గారి కొడుకు బాగానే సెట్ల్ అయ్యాడని శాంతాబయోటెక్ లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు అని ఇప్పుడు తను చాలా హ్యాపీ గా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇదండీ అసలు కథ.

 


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu